School Radio published 14 books in Telugu, English and Sanskrit.
School Radio developed Trainer Kits on Social and Environmental issues.
eBooks published by www.vikasadhatri.org are made available to the schools.
E Books and Audio Books CD & DVDs
School Radio has a great collection of eBooks. School Radio has over a collection of 80,000 eBooks, selected from the world's great literature, especially older works for which copyright has expired.
Telugu eBooks published by Vikasa Dhatri are made available to the schools. Vikasa Dhatri (www.vikasadhatri.org) is an initiative of Digital school, offering Telugu eBooks for free download since 2004. It has developed and offered about 350 Telugu eBooks (fiction and nonfiction).
The best eBooks digitized by Project Gutenburg are distributed to the schools participating in School Radio Program.
'పుట్టిన రోజు కానుక'
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకే కాక నిద్రించేటప్పుడు కూడ మనం ఎన్నో రకాల వస్తువులను ఉపయోగించక తప్పదు. కుల, మత, లింగ భేదాల్లేకుండా వయస్సు, సంపాదనతో ప్రమేయం లేకుండా మనం ఏ ప్రాంత వాసులమైనా, మన జీవన విధానం ఎటువంటిదైనా సరే మనమంతా ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తాం. మరెన్నో రకాల సేవలను పొందుతాం. మరి వినియోగదారులుగా మనం మోసపోయినప్పుడు ఏం చేయాలి? ఎలా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి? వంటి విషయాలలో అందరికీ అవగాహన ఉండాలి. విద్యార్థులలో వినియోగదారుల బాధ్యతలను, హక్కులను గురించిన అవగాహనను పెంపొందించి, వారిలో చైతన్యాన్ని కలిగించేలా చేసే నాటిక 'పుట్టిన రోజు కానుక' ను స్కూల్ రేడియో ఇపుడు మీకు అందిస్తోంది.